నిమిషం నిబంధన.. వెనుదిరిగిన అభ్యర్ధులు

నిమిషం నిబంధన.. వెనుదిరిగిన అభ్యర్ధులు

MBNR: మహబూబ్నగర్ పట్టణంలో నేడు జరుగుతున్న గ్రూప్-3 పరీక్షకు కొందరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష కేంద్రంలో గేటు మూయడంతో పరీక్ష రాయడం మిస్ అయ్యారు. పట్టణంలోని మౌంట్ బాసిల్ పాఠశాల దగ్గర 5 గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో గేటు వేయడంతో అనుమతి ఇవ్వాలని వేడుకుంటూ నిరాశగా ఎదురుచూసిన వారిని లోనికి అనుమతించలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.