VIDEO: మద్యం మత్తులో వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా పాత రాయచోటి పరిధిలోని పాలకొండ రాయ వీధి సినిమా హాల్ సమీపంలో శనివారం రాత్రి పెద్దోడు అనే వ్యక్తిపై పాత కక్షల నేపథ్యంలో మద్యం సేవించిన చిన్న వెంకటరమణ ,కార్తీక్, బామ్మర్ది, ఇతరులు దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.