'కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది'

'కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది'

KRNL: ప్రతి వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మంత్రాలయం మండలం మాలపల్లికి చెందిన సీనియర్ నేత గుండాల నాగన్న కుటుంబాన్నిఇవాళ ఆయన పరామర్శించారు. నాగన్న భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పార్టీ తరపున అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.