VIDEO: కంటైనర్ పాఠశాల ప్రారంభించిన మంత్రి
MLG: ఏటూరునాగారం మండలం గుర్రాలబావి గుత్తికోయగూడెంలో కంటైనర్ పాఠశాలను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి నేడు మంత్రి సీతక్క ప్రారంభించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారన్నారు. గతంలో గుడిసెలో పాఠశాల నిర్వహణ జరిగేదన్నారు. ప్రస్తుతం కంటైనర్ పాఠశాలతో విద్యార్థులకు మంచి వసతులు లభిస్తాయని మంత్రి తెలిపారు.