ఆ గ్రామానికి శాశ్వత రహదారి కలిగేది ఎప్పుడు..?
SKLM: పలాస(M)19వ వార్డులో ఉన్న సూదికొండ గ్రామానికి శాశ్వతరహదారి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొండ సమీపంలో ఉన్నరహదారిలో ఉన్న ప్రజలకు మార్కెట్‌తో పాటు విద్యాసంస్థలకు వైద్యంకోసం వెళ్లే సమయంలో ఇబ్బందులుపడుతున్నారు. ప్రస్తుతం కంకరతో ఉన్నరహదారిపై కాలి బాటన రాకపోకలు జరపలేనిపరిస్థితి ఉండగా,ద్విచక్రవాహనాలుపై వెళ్లిరాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.