సామర్లకోటలో అగ్ని భద్రతా అవగాహన కార్యక్రమం
KKD: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దాపురం, సామర్లకోట పలు కూడళ్లలో అగ్ని ప్రమాద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్రాల సెంటర్, దర్గా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, మెహర్ కాంప్లెక్స్, గడియారం సెంటర్ తదితర ప్రాంతాల్లో వాటర్ డెమో ప్రదర్శించి కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది పి.ఆర్.ఆర్. ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.