బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారం.. ఫోక్సో కేసు నమోదు

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు SI భార్గవ్ గౌడ్ గురువారం తెలిపారు. బాలికను 4 నెలల క్రితం మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యా చారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రిలో చూపించగా 3 నెలల గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.