మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక ఆదేశాలు జారీ

మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక ఆదేశాలు జారీ

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే. మయూర్ అశోక్ సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపించి, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని PMU సిబ్బందిని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.