వాహనాలను ప్రారంభించిన ఎస్పీ
PPM: నేరగాళ్లు త్వరితిగతిన పట్టించే ప్రత్యేక క్రైమ్ స్పాట్స్ క్లూస్ టీం వాహనాలను జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ప్రారంభించారు. నేరం జరిగిన ప్రదేశంలో ప్రత్యేక ఆధారాలను సేకరించడానికి క్రైమ్ స్పాట్స్ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలు ఘటనా స్థలాలకు త్వరితగతిన చేరడానికి వినియోగిస్తామన్నారు.