దుష్ట పరిపాలనను సాగనంపారు: మంత్రి

దుష్ట పరిపాలనను సాగనంపారు: మంత్రి

SS: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ.. 'గత ఐదేళ్లలో రాష్ట్రంలో దుష్ట పరిపాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి దుష్ట పరిపాలనను ప్రజలు సాగనంపారు' అని అన్నారు.