గురుకుల సీట్ల దరఖాస్తుల ఆహ్వానం
SDPT: జిల్లా వ్యాప్తంగా గురుకుల విద్యాలయాల్లోని అన్ని కేటగిరిలలో 5వ తరగతి నుంచి 9వ తరగతిలో పరిమితంగా సీట్లు ఖాళీగా ఉన్నాయని గురుకుల విద్యాసంస్థల జిల్లా సమన్వయ అధికారి, చేర్యాల గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్ పౌలోజు నరసింహాచారి తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సెట్‌గా దరఖాస్తు చేసుకోమన్నారు.