కేంద్ర మంత్రితో ఏపీ టీపీసీ ఛైర్మన్ భేటీ

కేంద్ర మంత్రితో ఏపీ టీపీసీ ఛైర్మన్ భేటీ

SKLM: పలాసకు చెందిన ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు విజయవాడలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, పెండింగ్ పనులపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకరించాలని కోరారు. పలాసకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.