గూడూరు నియోజకవర్గానికి భారీ నిధులు మంజూరు

గూడూరు నియోజకవర్గానికి భారీ నిధులు మంజూరు

TPT: ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్నింగ్ ప్రాజెక్ట్ పథకం కింద గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, కోట, చిట్టమూరు, గూడూరు మండలాల్లో దెబ్బతిన్న 9 రోడ్ల మరమ్మతు, అభివృద్ధికి రూ.10. 27 కోట్ల నిధులను సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు.