గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నల్లపాడులో గంజాయి కేసులో 10 మంది అరెస్ట్
★ నూతన కలెక్టర్‌ సాయికాంత్ వర్మను కలిసిన ఎమ్మెల్యే రామాంజనేయులు 
★ తెనాలిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
★ వట్టిచెరుకూరులో పర్యటించిన జేసీ అశుతోష్ శ్రీవాస్తవ