నిత్యావసరాలు పంపిణీ చేసిన ధూళిపాళ్ల

GNTR: చేబ్రోలు మండలంలోని పాతరెడ్డిపాలెంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన 250కుటుంబాలకు ప్రభుత్వం అందించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, పామాయిల్ లీటర్, 2కేజీల ఉల్లిపాయలు, 2కేజీల బంగాళాదుంపలు అందజేశారు.