టీఎన్‌జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు

టీఎన్‌జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు

HNK: జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య క్రిస్మస్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు ఉద్యోగులకు, అధికారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరుపేరునా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.