తాడేపల్లిలో అధికారులతో, కూటమి నేతలతో భేటీ

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలువురు అధికారులు, కార్యకర్తలు మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలసి తమ వినతులను సమర్పించారు. వాటిని శ్రద్ధగా విని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం కావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేస్తూ అందరికీ భరోసా కల్పించారు.