అంతర్గత రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

అంతర్గత రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో రూ.6.80 లక్షల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శనివారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.