VIDEO: ఘనంగా గణతంత్ర వేడుకలు
VSP: 77వ భారత గణతంత్ర వేడుకలు ఐఎన్ఎస్ సర్కార్స్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. దేశభక్తిని చాటి చెప్పేలా, అత్యంత క్రమశిక్షణతో నావికాదళ సిబ్బంది ఈ వేడుకలను నిర్వహించారు. తూర్పునౌకాదళ ప్రధాన అధికారి సంజయ్ బెల్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వాహనంలో నావికాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.