VIDEO: 'పాల రైతులకు అన్యాయం జరుగుతుంది'
HYD: నగరంలో మనం పాలు తాగాలన్న, పిల్లలకు పట్టాలన్న టెన్షన్ అవుతుందని, దేంట్లో ఏ మందు ఉందో తెలియని పరిస్థితి అని జాగృతి నాయకురాలు కవిత అన్నారు. పాల రైతులకు మంచి సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉందని.. కానీ, ఇక్కడి పెద్ద నేతలు BRS MLA హరీష్ రావు, వారి కుటుంబం ప్రైవేటు పాల వ్యాపారం చేస్తూ, SC, ST హాస్టళ్లకు టెండర్లు లేకుండా విక్రయిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.