ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ శ్రీజ 
★ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రజలు
★ పండ్రెగుపల్లి సర్పంచ్ భర్త కిడ్నాప్.. పలువురు అరెస్ట్..!
★ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రామారావు