VIDEO: సిద్ధవటంలో వైభవంగా సీతారాముల గ్రామోత్సవం

KDP: సిద్దవటం మండలం కమ్మపాలెంలో నిన్న రాత్రి సీతారాముల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కోలాట భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ పెద్దలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.