VIDEO: ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

కోనసీమ: భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో అమలాపురం పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా ఆద్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అమలాపురం పట్టణంలో ఉన్న సర్ సీవీ రామన్ స్కూల్ విద్యార్థులతో కలిసి 150 మీటర్ల జాతీయ జాతీయ జెండాతో శుభ కలశం వద్ద నుంచి హైస్కూల్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు.