జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రస్తాయి పురస్కారం

జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రస్తాయి పురస్కారం

VSP: ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం "బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసె అవార్డు 2025 జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రామ సుందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. జిల్లాలో ఓటరు జాబితా తదితర అంశాలపై ఈ అవార్డును ప్రకటించారు.