ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

AP: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ACB అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో తాడేపల్లి, ఉండవల్లి సహా నాలుగు ప్రాంతాల్లోని ఆమె నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అక్రమాల ఆరోపణల నేపథ్యంలోనే ఆమె 2024 నుంచి సస్పెన్షన్‌లో ఉంది.