VIDEO: కొత్త తరం సైబర్ నేరం.. యువకుడు సేఫ్

VIDEO: కొత్త తరం సైబర్ నేరం.. యువకుడు సేఫ్

ADB: సైబర్ నేరగాళ్లు RTO అప్డేట్ చాలన్ పేరుతో సైబర్ క్రైమ్ నేరాలకు తెగబడుతున్నారు. ఆదివారం భీంపూర్ మండలంలోని గోముత్రి గ్రామానికి చెందిన పెంటపర్తి నవీన్ ఫోన్ నెంబర్ సైబర్ నేరగాళ్లు RTO పేరుతో హ్యాక్ చేసారని బాధితుడు తెలిపారు. ఇంటర్ నేషనల్ కాల్స్ కూడా వస్తున్నాయని ఐనా లిఫ్ట్ చేలేదని తెలిపారు. నా బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో సేఫ్‌గా బయట పడ్డానన్నారు.