ఆగస్టు 17న శ్రీ సత్యసాయి యూనిటీ కప్ ఫైనల్స్

SS: దేశంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సంస్థల మధ్య ఏడాది పొడవునా జరిగిన క్రికెట్ మ్యాచ్ ఆఖరి అంకానికి చేరుకుంది. హర్యానా, అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, చత్తీస్ ఘడ్, గోవా రాష్ట్రాల నుంచి ఆయా జట్లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆగస్టు 17న జరిగే ఫైనల్ మ్యాచ్ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో హిల్ వ్యూ స్టేడియంలో క్రికెట్ ప్రేమికుల మధ్య జరగనుంది.