'దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి'

'దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలి'

పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 20 లోగా దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా డీడబ్ల్యూవో వేణుగోపాల్ రావు సూచించారు. విశిష్ట ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డు- 2025 కోసం wdsc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలని, 9440852495కు కాల్ చేయాలన్నారు.