VIDEO: రేపే పోలింగ్.. సామాగ్రి తరలింపు

VIDEO: రేపే పోలింగ్.. సామాగ్రి తరలింపు

WGL: వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుధవారం కలెక్టర్ సత్యశారద తెలిపారు. 80 పంచాయతీల్లో 731 పోలింగ్ కేంద్రాలు సిద్ధం కాగా, సామాగ్రి తరలింపు, ఓటర్ల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించగా, పోలీస్ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులు తరలించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.