విదేశీ పర్యటనకు ఆలూరు సాంబశివారెడ్డి

విదేశీ పర్యటనకు ఆలూరు సాంబశివారెడ్డి

ATP: జిల్లా నేత, వైసీపీ NRI విభాగం కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి నేటి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. మే 2న సిడ్నీ, 3న మెల్‌బోర్న్, 4న బ్రిస్బేన్, 9న ఆక్లాండ్, 10న సింగపూర్‌లో వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. వైసీపీ NRI విభాగం బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.