గాజులరేగ PACSను సందర్శించిన డీసీసీబీ ఛైర్మన్

గాజులరేగ PACSను సందర్శించిన డీసీసీబీ ఛైర్మన్

VZM: గాజులరేగ పాక్స్ (PACS)ను సోమవారం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజులరేగ PACSకు అన్ని విధాలా మౌలిక సదుపాయాలను సమకూర్చి, స్వయం ప్రతిపత్తి కలిగిన ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దేందుకు డీసీసీబీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇందుకోసం రూ.5 కోట్ల కొత్త ఋణాల మంజూరుకు హామీ ఇచ్చామన్నారు.