ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలన

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలన

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో సమీక్షించారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్లు కేటాయించగా..పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.