బండి ముత్యాలమ్మను దర్శించుకున్న కొత్తపల్లి

బండి ముత్యాలమ్మను దర్శించుకున్న కొత్తపల్లి

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం శ్రీ బండి ముత్యాలమ్మ తల్లిని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను దేవాలయ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. సుబ్బారాయుడు వెంట గ్రామ మాజీ సర్పంచ్ కర్రీ వీరస్వామి, కూటమి నాయకులు ఉన్నారు.