'తడిసిన ధాన్యమును కొనుగోలు చేయాలి'

'తడిసిన ధాన్యమును కొనుగోలు చేయాలి'

SRCL: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో మొంథా తుఫాన్‌తో తడిసిన ధాన్యాన్ని గురువారం మండల బీజేపీ ఆధ్వర్యంలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాల రూ.15000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంట మండల BJP అధ్యక్షులు విజేందర్ ఉన్నారు.