పలమనేరులో అన్న క్యాంటీన్ తనిఖీ

పలమనేరులో అన్న క్యాంటీన్ తనిఖీ

CTR: పలమనేరులో అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ రమణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రజలకు రుచికరమైన శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు.