హరీష్ రావుకు ఎంపీ చామల కౌంటర్

హరీష్ రావుకు ఎంపీ చామల కౌంటర్

HYD: కేంద్రమంత్రి విందుకు సీఎం వెళ్లడాన్ని తప్పుబట్టిన హరీష్‌రావుకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి వెళ్లారని, గతంలో హరీష్ వెళ్లలేదా అని ప్రశ్నించారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్ 'అవయవ దానం' చేసిందని, అధికారం కోల్పోయినా హరీష్ రావు ఇంకా పగటికలలు కంటున్నారని విమర్శించారు.