బీఫామ్ అందుకున్న కొండ్రు మురళీమోహన్

బీఫామ్ అందుకున్న కొండ్రు మురళీమోహన్

SKLM: మాజీ మంత్రి, రాజాం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌కు టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా కొండ్రు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాజాంలో పసులు జెండా ఎగరవేయడం తథ్యము అని అన్నారు. రాష్ట్ర అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.