బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

కాకినాడ: జిల్లాలో 48 మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన శోంటిని గంగాధర్‌ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరపరచగా ఒక్కో కేసుకు 2 సం.ల జైలుశిక్ష విధించారని తెలిపారు. అయితే ఈ వాహనాల కొన్న 6 మంది వ్యక్తులకు రూ. 3వేలు జరిమానా విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.