రహదారుల పురోగతి పరిశీలన

రహదారుల పురోగతి పరిశీలన

VSP: విశాఖలో VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇందులో భాగంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన బృహత్తర ప్రణాళిక రహదారుల పనుల పురోగతిని శుక్రవారం పరిశీలించారు. నేరెళ్లవలస - తాళ్లవలస, శివశక్తి నగర్ - హరిత ప్రాజెక్ట్, చిప్పాడ - పోలిపల్లి రహదారుల పనులను వేగవంతం చేయాలని ఆయన గుత్తేదారులు, అధికారులను ఆదేశించారు.