ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ ఆందోళన

ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ ఆందోళన

కృష్ణా: ఏబీఎన్ సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ వైసీపీ నేతల భార్యలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు ముస్తాబాద్ రోడ్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.