విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి

విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి

ADB: విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముధోల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వెంకటపూర్ గ్రామానికి చెందిన మెత్రి నరేందర్ (38) వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గడ్డపార ఎర్త్ వైరుకు తగిలి కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.