VIDEO: నూతన బ్రిడ్జిలను ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: ఐనవోలు మండలం రాంనగర్ వద్ద నిర్మించిన బ్రిడ్జిని గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. దీనిని పీఎంజీఎస్‌వై నిధులు రూ.3.58 కోట్లతో నిర్మించారు. గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా ప్రజలు తెలియపరిస్తే తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.