అదుపు తప్పిన బైక్ .. యువకుడికి తీవ్ర గాయాలు

అదుపు తప్పిన బైక్ .. యువకుడికి తీవ్ర గాయాలు

వరంగల్: బైక్‌ అదుపు తప్పి బోల్తా పడడంతో యువకుడుకి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేట పట్టణ శివారులో సోమవారం జరిగింది. ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిపాలం చెందిన దాన్నాన శ్రీధర్ నాయుడు స్కూటీపై ప్రయాణిస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లో దూసుకెళ్లి పడడంతో తీవ్రగాయాలు ఆసుపత్రికి తరలించారు.