150 గజాల వరకూ ఉచితంగా రిజిస్ట్రేషన్

VZM: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా 150 చదరపు గజాల వరకూ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని తహశీల్దార్ బీ సుదర్శన రావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులిచ్చారని తెలిపారు.