ఐరన్ లోపంతో బాధపడుతున్నారా?
కొన్ని చిట్కాలతో ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. విటమిన్-సి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినాలి. చేపలు, చికెన్‌తో పాటు బీన్స్, సిట్రస్ పండ్లు, నారింజ, నిమ్మ, స్ట్రాబెరి, కిస్‌మిస్, ఖర్జూరం వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బెల్లంతో చేసిన పదార్థాలు తినాలి. బీట్‌రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగాలి.