'యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదు'

'యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదు'

NGKL: లింగాల మండల కేంద్రంలో ప్రపంచం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీని పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదని అన్నారు. ర్యాలీ అనంతరం అందరూ మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. గ్రామ ప్రముఖ నాయకులు, ఎస్సై జగన్మోహన్, స్థానిక పాఠశాలల అధ్యాపకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.