NIRDPRలో ఉద్యోగం.. జీతం రూ. లక్షల్లో

NIRDPRలో ఉద్యోగం.. జీతం రూ. లక్షల్లో

HYD: రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. వయస్సు 60 ఏండ్లలోపు ఉండాలి. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ.1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌కు రూ.1,90,000 జీతం ఉంటుంది.