"'స్వర్ణాంధ్ర' లక్ష్యాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి"

E.G: స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశించిన పనితీరు సూచికలను(KPI) ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం బొమ్మూరు కలెక్టరేట్‌లో కేపీఐ లక్ష్యాలు వాటి సాధనపై ఆమెసమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలపాలని అధికారులకు కలెక్టర్ అన్నారు.