VIDEO: సాంకేతిక రంగానికి ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగం

VIDEO: సాంకేతిక రంగానికి ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగం

SRD:సాంకేతిక రంగానికి ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగమని ఖేడ్ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు జైపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ ' ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం' సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీషు జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిందని, అవసరమే కాకుండా అలవాటుగా స్వీకరించాలన్నారు. ఆంగ్లం చదవడం రాయడం మాట్లాడడం వ్యక్తిగతంగా వృత్తిపరమైన అవకాశాలను విస్తరిస్తుందని చెప్పారు.