4 రోజులు జపాన్, చైనాలలో ప్రధాని మోదీ

4 రోజులు జపాన్, చైనాలలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో జపాన్‌లో పర్యటించనున్న ఆయన, ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 31, సెప్టెంబర్ 1న  చైనాలో పర్యటించనున్న మోదీ, షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొంటారు.